ఈడి ముందుకు లైగర్ ... సినిమా పెట్టుబడులపై విచారణ *Telangana | Telugu OneIndia

2022-11-30 2

Actor Vijay Deverakonda attends for ED questioning over Liger investment. Earlier, Telugu Film Actor Charmee Kaur, director Puri Jagannadh questioned by ED in Hyderabad. Reports suggest that, Popular politician invested their money into Liger production.

లైగర్ సినిమాకు సంబంధించిన అక్రమ పెట్టుబడుల వ్యవహారంలో ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఇప్పటికే నిర్మాత ఛార్మీ కౌర్, దర్శకుడు పూరీ జగన్నాథ్‌తోపాటుపలువురిని విచారించిన ఈడీ అధికారులు తాజాగా రౌడీస్టార్ విజయ్ దేవరకొండను విచారించేందుకు సిద్దమైంది.

#EnforcementDirectorate
#VijayDevarakonda
#Liger
#PooriJagannadh